This is Language

Top-Utility-Menu

Want to add your listing to our website ? ? It is totally FREE !

It may be local retail shop, wholesale shop, medical shop, hospital, xerox shop, school, college or any business.
Click here to add

11 Killed and 30 Injured in RTC Bus, Lorry accident near Rajeev National Highway !

***11 killed in a road accident in Telangana involving 4 vehicles - TSRTC AC Bus, Lorry-Truck, Container and Qualis**

The accident involved a state bus which hit the rear of a truck, sending it across the divider and crushing an SUV with a container truck, both of which were coming in the opposite direction.

సిద్దిపేట: గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కంటెయినర్, లారీ, క్వాలిస్ వాహనాలు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. మంచిర్యాల డిపోకు చెందిన రాజధాని బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. లారీ, కంటెయినర్ మధ్య క్వాలిస్ వాహనం చిక్కుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, వైద్యసిబ్బంది, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న లారీని అదుపుతప్పి ఢీకొట్టింది. బస్సు ఢీకొనడంతో అదుపు తప్పిన లారీ డివైడర్ దాటి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. దీంతో అదే మార్గంలో ఎదురుగా వస్తున్న క్వాలిస్, దాని వెనక వస్తున్న కంటెయినర్‌ను లారీ ఢీకొట్టింది. లారీ, కంటెయినర్ మధ్య చిక్కొకొని క్వాలిస్ నుజ్జునుజ్జయింది. దీంతో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ లక్ష్మణ్ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది.

According to police, a speeding Telangana State Road Transport Corporation (TSRTC) bus going from Hyderabad to Karimnagar hit a truck from behind near Pragnapur and overturned resulting in the death of two passengers on the spot and injuring more than 26. Three of the injured succumbed at the Gajwel government hospital later.

Hit by the bus from the rear, the truck driver lost control, as a result of which it crossed the divider and rammed into a SUV and container truck coming from the opposite direction. The SUV was crushed between the truck and the container. Five of the seven persons in the car died while the two others were seriously injured.

It is so sad, no mistake from Qualis Vehicle .. however it was crushed between Truck and container and they died :(

Lorry_Bus_Siddipet_Rajeev_National_Highway_Karimnagar_accident
Lorry_Bus_Siddipet_Rajeev_National_Highway_Karimnagar_accident
Lorry_Bus_Siddipet_Rajeev_National_Highway_Karimnagar_accident
Lorry_Bus_Siddipet_Rajeev_National_Highway_Karimnagar_accident
Lorry_Bus_Siddipet_Rajeev_National_Highway_Karimnagar_accident
Lorry_Bus_Siddipet_Rajeev_National_Highway_Karimnagar_accident
Source/Courtesy: 
NT News, Eenadu News and hindustan times