This is Language

Top-Utility-Menu

Want to add your listing to our website ? ? It is totally FREE !

It may be local retail shop, wholesale shop, medical shop, hospital, xerox shop, school, college or any business.
Click here to add

7 people died in lorry and RTC bus accident near Chenjarala of Karimnagar

***7 killed in a road accident in Telangana involving 2 vehicles - TSRTC Bus, Lorry near Chenjarala, Manakondur Mandal, Karimangar District ***

It seems, this time due to Lorry driver negligence 7 innocent people have died and 15 got injured in the morning accident at near Chenjarala, Karimnagar on Warangal-Karimangar road.

కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒక వ్యక్తి మృతి చెందాడు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను తీసేందుకు స్థానికులు, పోలీసులు యత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్ - వరంగల్ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పూర్తి నిర్లక్ష్యం లారీలదే ఉన్నట్లు స్థానికలు చెబుతున్నారు. రెండు లారీలు ఓవర్ టేక్ చేసుకుంటుండగా ఎదురుగా వస్తున్న బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో బస్సు వెనకాల బైక్ లపై వస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ వెనకాల నాలుగో సీట్ నుంచి లారీ దూసుకెళ్లడంతో కిటికి వద్ద కూర్చున్న వారంతా మృతి చెందారు.

ప్రమాద స్థలాన్నికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేరుకున్నారు. ప్రమాద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి ప్రకటించారు. అనంతరం ఆస్పత్రికి చేరుకున్న మంత్రి గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Karimnagar Warangal road accident near Manakondur RTC Bus and Lorry

Accident Karimnagar Warangal road accident near Manakondur RTC Bus and Lorry

Source/Courtesy: 
NT News, Eenadu News and Facebook