This is Language

Top-Utility-Menu

Want to add your listing to our website ? ? It is totally FREE !

It may be local retail shop, wholesale shop, medical shop, hospital, xerox shop, school, college or any business.
Click here to add

Accident to our Minister Etela Rajender Garu Car near Karimnagar !

Accident to Telanagana finance minister Etela Rajendar's Car near Karimnagar !

కరీంనగర్ : ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు పెను ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటన మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లి వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మంత్రిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మంత్రికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మంత్రి ఈటలను సీఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. ప్రమాద వివరాలను సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సీఎం సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లి వద్ద మంత్రి ఈటల ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి స్వల్పంగా గాయపడ్డారు. కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆస్పత్రిలో ఈటలకు చికిత్స అందిస్తున్నారు. హుజురాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Accident to our Minister Etela Rajender Garu Car near Karimnagar eetalaaccident
Accident to our Minister Etela Rajender Garu Car near Karimnagar eetalaaccident
Accident to our Minister Etela Rajender Garu Car near Karimnagar eetalaaccident
Accident to our Minister Etela Rajender Garu Car near Karimnagar !  Greater Karimnagar
Accident to our Minister Etela Rajender Garu Car near Karimnagar !  Greater Karimnagar
Source/Courtesy: 
T News, Eenadu , V6 news and NT.