This is Language

Top-Utility-Menu

Want to add your listing to our website ? ? It is totally FREE !

It may be local retail shop, wholesale shop, medical shop, hospital, xerox shop, school, college or any business.
Click here to add

Karimnagar Govt Civil Hospital children ward Ceiling Facade partially collapsed and 4 injured !

కరీంనగర్‌ ఆసుపత్రిలో పెచ్చులూడిన పైకప్పు
చైతన్యపురి: మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఉంది కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి. పిల్లలవార్డులో శనివారం తెల్లవారుజామున భవనం పైకప్పు పెచ్చులూడి పలువురికి గాయాలయ్యాయి. కరీంనగర్‌ జిల్లా కేశవపట్నం మండలం తాటిగుట్టకు చెందిన వేణుగోపాల్‌, మమత దంపతులు పాపకు జ్వరం రావడంతో ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. చికిత్స పొందుతున్న వీరిపై తెల్లవారుజామున పైకప్పు కూలడంతో వేణుగోపాల్‌, మమత, వారి పాపకు బలమైన గాయాలయ్యాయి. ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనకు గురయ్యారు.

It is so sad that in our Karimnagr Govt hospital, children's ward Ceiling Facade is partially collapsed in the early morning on 23rd July 2016. Due to this 4 members got injured.

Respected Officials and Leaders, please take the necessary corrective actions asap as in the monsoon season, it will become a more dangerous issue.

Karimnagar Govt Civil Hospital children ward Ceiling Facade partially collapsed and children's injured !
Karimnagar Govt Civil Hospital children ward ceiling partially collapsed and children's injured !

Source: Eendau

Source/Courtesy: 
Eenadu