This is Language

Top-Utility-Menu

Want to add your listing to our website ? ? It is totally FREE !

It may be local retail shop, wholesale shop, medical shop, hospital, xerox shop, school, college or any business.
Click here to add

Telangana seeks smart city status for Karimnagar !

కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల జాబితాలో రాష్ట్రంనుంచి హైదరాబాద్, వరంగల్ ఎంపికయ్యాయి. దేశం మొత్తం మీద 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేయాల్సిన కేంద్రం.. ప్రస్తుతానికి మరో రెండు నగరాలను పెండింగ్‌లో పెట్టి, 98 నగరాల పేర్లు ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఢిల్లీలో గురువారం 98 స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేశారు.
ప్రస్తుతం ఎంపిక చేసిన 100 నగరాల్లో ఏదైనా స్మార్ట్‌సిటీ అర్హతను సాధించలేకపోతే కరీంనగర్‌ను ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు.

he Telangana government has decided to request the Centre to include Karimnagar in the smart cities project in addition to Hyderabad and Warangal. The High Powered Steering Committee (HPSC) on the project shortlisted these three cities.

The Centre has sanctioned two smart cities and 15 Amruth cities to Telangana state based on urban population and other criteria along with guidelines on selecting candidate cities for the smart cities project.

The second HPSC meeting on the smart city mission headed by chief secretary Rajiv Sharma was held on Thursday at the Secretariat. It was decided to immediately send the proposal to include Karimnagar also in stage II of the smart city challenge.

"As per the score (based on the guidelines issued by the Centre), the state government secured 2.66, which means there is a scope to also consider a third city for the project," a senior official of municipal administration and urban development (MA&UD) department told TOI on Friday.

For both the smart city and Amruth, the Centre is expected to spend about Rs 50,000 crore in the next five years. The amount is to be utilized for improvement of basic infrastructure, application of smart solutions for public services and promoting clean and sustainable environment.

Meanwhile, MA&UD department issued orders constituting inter departmental task forces for Hyderabad, Warangal and Karimnagar cities, as per the guidelines for the smart cities selection challenge.

For Warangal and Karimnagar, the task force committees will be headed by the district collector. The task force for Hyderabad is to be headed by the commissioner of Greater Hyderabad Municipal Corporation (GHMC).

Telangana seeks smart city status for Karimnagar !
Telangana seeks smart city status for Karimnagar !

పరిగణనలోకి కరీంనగర్..: రాష్ట్రం నుంచి రెండు నగరాలు ఎంపికైనప్పటికీ కరీంనగర్‌కు కూడా అన్ని అర్హతలూ ఉన్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మూడో స్మార్ట్ సిటీగా కరీంనగర్‌ను ఎంపిక చేయాల్సిందిగా ఆ నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కార్పొరేటర్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని రెండు వారాల క్రితం స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీల ఎంపికకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల్లో పట్టణ జనాభా అంశంలో కరీంనగర్ అర్హత పొందిందని, పట్టణాల సంఖ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ప్రత్యేక విధానం ఉంటుంది కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోరాదని సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల్లో ఏదేని నగరం అర్హత పొందలేకపోతే కరీంనగర్‌ను ఎంపిక చేస్తామని స్పష్టంచేశారు. అందువల్ల గురువారం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్‌కు చోటు లభించలేదు

Source/Courtesy: 
TOI and NT Media