This is Language

Top-Utility-Menu

Want to add your listing to our website ? ? It is totally FREE !

It may be local retail shop, wholesale shop, medical shop, hospital, xerox shop, school, college or any business.
Click here to add

Unexpected crowd and full traffic jam at Kotilingala, Dharmapuri, Karimnagar Godavari Pushkaralu

Today (18th July 2015) at Dharmapuri and Kotilingala Godavari Pushakara Ghats unexpected crowd and full traffic jam happened , almost 10 Km traffic jam was there.

Please be patient and follow the traffic rule to clear this traffic jam. Officials expecting the same kind of traffic sunday also, so please be patient and visit nearest ghat later 2-3 days. As we have Pushakaralu till 25th July.

పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ జామ్ అయిన చోట్లకు తనే స్వయంగా బైక్ పై వెళ్లి మరీ పోలీసులను కోఆర్డినేట్ చేసుకుంటూ తిప్పలు పడుతున్న చిత్రాలివి…

చేతిలో లాఠీ పట్టుకుని వాహనాలను కంట్రోల్ చేస్తున్న చిత్రం చూస్తుంటే చిత్రంగానే ఉంది సోదరా…

కరీంనగర్ జిల్లా నుండి ధర్మపురి వరకు భారీ గా స్తంభించిన వాహనాలు... కరీంనగర్ నుండి బైకుల పై వెల్గాటూర్ మండలం కోటిలింగాల వరకు వచ్చిన మంత్రులు హరీష్ రావు, ఈటేల రాజేందర్... కోటిలింగాల వద్ద జామ్ అయిన వాహనాలను క్లియర్ చేస్తున్న మంత్రి హరీష్ రావు... వాహనదారులకు దిశ నిర్దేశం చేస్తున్న మంత్రి.

You may please use the help line numbers for any info.

Approximate journey timings on 18th July 2015:
1. Karimnagar Dharmapuru => 8 hours
2. Karimnagar Siddiepet => 6 hours

Great efforts by our leaders to clear the Traffic jam.

Click here for more details..

Godavari Pushkaralu 2015, Telangana, Karimnagar

Dharmapuri Godavari Pushkaralu 2015 Exclusive Photos, Telangana, Karimnagar

Dharmapuri Godavari Pushkaralu 2015, Telangana, Karimnagar

Kaleshwaram Godavari Pushkaralu 2015, Karimangar, Telangana

Full traffic jam at Kotilingala Dharmapuri Karimnagar Telangana(1)
Unexpected crowd and full traffic jam at Kotilingala  Dharmapuri Karimnagar (9) copy
Unexpected crowd and full traffic jam at Kotilingala  Dharmapuri Karimnagar (9) copy
Unexpected crowd and full traffic jam at Kotilingala  Dharmapuri Karimnagar (9) copy
Unexpected crowd and full traffic jam at Kotilingala  Dharmapuri Karimnagar (9) copy
Unexpected crowd and full traffic jam at Kotilingala  Dharmapuri Karimnagar (9) copy

Few Facebook commets:
1. Venkatesh Mudavath
నా 30 సం"లలో ఎన్నడూ చూడలేని పబ్లిక్ ని మరియు ట్రాఫిక్ జాం ను ఈనాడు మన ధర్మపురికి వెళ్తూ చూసాను
కరీంనగర్ ఇవతల నుండి ధర్మపురి వరకు ఫూల్ రష్

2. Narasimha Reddy Kesireddi
ధర్మపురి, కోటిలింగాలకు వెళ్ళి తిరుగు ప్రయాణమయ్యాం. ఎటు చూసినా జనసంద్రం. ఎటు చూసినా చీమల బారుల్లా వాహనాలు. ఈ రోజు ధర్మపురి, కోటిలింగాలలో ఇసుకవేస్తే రాలనంత జనం. ట్రాఫిక్ నిలిచిపోయి గంటలతరబడి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో పుష్కారలంటే కేవలం రాజమండ్రి మాత్రమే. కాని నేడు తెలంగాణ పుష్కర శోభను సంతరించుకున్నది. గోదారమ్మ పులకించింది. తెలంగాణా పుష్కర ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసింది. పిల్లలు పెద్దలు వృద్దులు మహిళలు ఎటు చూసిన జన జాతర. అవును ఇది మరో మహా కుంభమేళా.. తెలంగాణల్లో ధర్మపురి, బాసర, చెన్నూరు, గోదావరిఖని, మంచిర్యాల, రామన్నగూడెం, కోటిలింగాల, మల్లూరు, భద్రాచలం. ఒక గొప్ప అనుభూతి. గోదారమ్మ సల్లంగ సూడమ్మ.. అన్నట్టు మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ లు బుల్లెట్ పై తిరుగుతూ ట్రాఫిక్ సరి చేస్తున్నారు.

Source/Courtesy: 
Facebook friends and pages.